అత్యవసర పరిస్థితుల్లో గంటకు 3 కి.మీ వేగంతో 30 నిమిషాల పాటు నీటిలో తేలియాడే కారును చైనా కార్ల కంపెనీ BYD తయారు చేసింది.