డ్రాగన్ దేశం చైనా సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం. గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైలు నెట్వర్పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన చైనా. తాజాగా విమానంతో పోటీపడే రైలును తయారు చేసింది. ఈ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్లు అని తెలుస్తోంది.