మనం ఇప్పటి వరకు చాలా రకాల డ్రోన్లను చూశాం... కాని సరికొత్తగా మానవులు ప్రయాణించడానికి సరికొత్త డ్రోన్లు వచ్చేశాయ్. దీనిని చైనా తయారు చేసింది. వాటిని ప్రయోగదశలో ఉన్నాయ్!