రాజస్థాన్ ఝలావర్ లోని పిప్లోడి ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలిపోయింది. అనేక మంది పిల్లలు చిక్కుకున్నట్లు సమాచారం. కొనసాగుతున్న సహాయక చర్యలు