తమిళనాడులోని విరుదునగర్ జిల్లా, శ్రీవిల్లి పుత్తూరులో చోటు చేసుకున్న ఘటన. బస్సులో డోర్ పక్కనే కూర్చొని తమ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న ఓ జంట. ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, బస్సులో నుంచి రోడ్డుపై పడ్డ చిన్నారి. స్వల్ప గాయాలతోనే బతికి బయటపడిన బాబు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు.