తాటిచెట్లపాలెం ఏరియా సంజీవయ్య కాలనిలోని ఓ చిన్నారి మురికి కాల్వలో కాళ్ళు, చేతులు, మొండం వేరువేరుగా కనిపించింది.