ఒకప్పుడు హాలీవుడ్ స్టార్‌గా వెలిగిన చైల్డ్ ఆర్టిస్ట్ టైలర్ చేజ్ (36) నేడు దారుణ స్థితిలో ఉన్నారు. 2004-07 కాలంలో వచ్చిన పాపులర్ సిరీస్ తో ఆయన విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన లాస్ ఏంజిల్స్ వీధుల్లో అడుక్కుంటున్నారు.