మోకాళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు చైన్ లేని సైకిళ్ళు. చైన్ లేని సైకిళ్ళు పెడల్స్ నేరుగా చక్రాలకు అనుసంధానించబడి ఉంటాయి. ఇవి మోకాలి కీళ్లపై ఒత్తడిని తగ్గిస్తాయి.