తిరుపతిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్ హల్చల్ చేశారు. దాదాపుగా 5గురు మహిళల మెడలోంచి గొలుసులు తెంచుకెళ్లారు. ఇందులో ఒకటి సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.