టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున అభిమానులు సచివాలయం వద్దకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. బాణాసంచా కాల్చుతూ డాన్సులు చేశారు