కుక్క మరియు పిల్లి ఓ ఐరన్ వంతెనపై ఎలా నడుస్తున్నాయో ఈ వీడియోలో తెలుస్తుంది. అయితే పిల్లి అలా నడుచుకుంటూ వెళ్లిపోయింది. అదే కుక్క మాత్రం ఇబ్బంది పడుతూ వెళ్లింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.