మొన్న సర్పన్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్‌కు వెళ్లి ఇద్దరు మహిళలు మృతి. మహిళల మృతికి రిసార్ట్ యాజమాన్యమే కారణమని కేసు. అక్రమంగా బోటింగ్ నిర్వహిస్తున్న రిసార్ట్ యాజమాన్యం.