ముంబై మాటుంగా CRలోని ఒక బిల్డింగ్‌లో.. కుప్పకూలిన కార్ పార్కింగ్ స్టాక్. ఈ ఘటనలో దెబ్బతిన్న కొన్ని వాహనాలు.. లబోదిబోమంటున్న యజమానులు. కొన్ని రోజుల క్రితమే.. పార్కింగ్ స్టాక్ మెయింటెనెన్స్‌ను పరిశీలించిన ఇంజినీర్లు