మహారాష్ట్రలోని పూణేలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారుతో డివైడర్ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ఆగి ఉన్న పాల స్కూటర్ మీదుగా కారును దూసుకెళ్లాడు. ప్యాకెట్లను ఆ కారు తొక్కేయడంతో రోడ్డంతా పాలమయంగా మారింది