నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో గంజాయి మత్తులో నడిరోడ్డుపై వాహనాలకు అడ్డంగా వెళ్తూ బీభత్సం సృష్టించిన యువకులు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు