కెనడాలో ఇద్దరు భారతీయులు వీధి పక్కన పొదల్లో చెత్త పారేస్తున్నట్టు ఉన్న వీడియో వైరల్గా మారింది. లక్షల కొద్దీ వ్యూస్ వస్తున్న ఈ వీడియోపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.