ప్రస్తుతం నెట్టింట ఓ ఫన్నీ వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ తన బ్రెయిన్‌ను అమోఘంగా ఉపయోగిస్తోంది. పూరీలను చేయడానికి ఆమె ల్యాప్‌టాప్‌ను ఉపయోగించిన విధానం చూసి అందరూ నవ్వుకుంటున్నారు.