భారీ వర్షం కారణంగా, అవినాష్ భోసలే హెలికాప్టర్ లోనావాలా సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ చేయవలసి వచ్చింది. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.