మహారాష్ట్ర - నాసిక్ ప్రాంతంలోని సిన్నార్ బస్టాండులో ప్లాట్ఫామ్ పై నిల్చున్న ప్రయాణికుల మీదకి దూసుకెళ్లిన బస్సు ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందగా, గాయాలపాలైన నలుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించిన ఆర్టీసీ సిబ్బంది