తీవ్రమైన వరద పరిస్థితులు ఉన్నప్పటికీ, బస్సు డ్రైవర్ ప్రమాదకరమైన అధిక నీటి గుండా డ్రైవింగ్ చేస్తూ వంతెనను దాటిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.