ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో చోటు చేసుకున్న ఘటన. రామ్నగర్ నుంచి అక్బర్పూర్కి వెళ్తున్న బస్సులో.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు. వెంటనే అప్రమత్తమై.. బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు