కర్ణాటక చిన్నస్వామి క్రికెట్ స్టేడియం సమీపంలో అక్టోబర్ 11న బస్సు డ్రైవర్‌కు హార్ట్ అటాక్ రావడంతో బస్సు తొమ్మిది వాహనాలను ఢీకొట్టింది.