దిల్సుఖ్నగర్లో రూ.4,000కే ల్యాప్టాప్ బంపర్ సేల్ అంటూ ప్రకటన ఇచ్చిన ఓ సంస్థ. దీంతో షాప్ ముందు ఉదయం నుండి జనం క్యూ కట్టడంతో ఏర్పడిన రద్దీ