వివాహాల ఊరేగింపులు లగ్జరీ కార్లలో లేదా గుర్రాలపై చేసుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ పెళ్లి ఊరేగింపు బుల్డోజర్ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు.