షాపింగ్ మాల్ లో బర్రెలు పడ్డాయ్. అయితే పాపం బట్టల కోసం వెళ్లాయ్ అంటూ కామెంట్లు రాస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది.