జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో... మాజీ మంత్రి మల్లారెడ్డి సందడి చేశాడు. అయితే పిల్లాడిని బుజాలపై ఎత్తుకొని ఆడిస్తూ... సెలూన్ కూడా మల్లన్న సందడి చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.