వందే భారత్ సర్వీస్ చూసి ఆశ్యర్యపోయింది ఓ బ్రిటిష్ మహిళ. అందులో ఇచ్చే స్నాక్స్ మరియు అల్లం చాయ్ తాగి ఫిదా అయ్యింది. వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది.