ఆరుగు పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. పుణెలో ఇంద్రయాణి నదిపై కుప్పకూలిన వంతెన. ఈ ఘటనలో నదిలో పడి చిక్కుకున్న సుమారు 15 మంది పర్యాటకులు. ఘటనాస్థలికి చేరు కొని సహాయకచర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు