హర్యానాలో ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తూ బ్రెజిలియన్ మోడల్ లారిస్సా ఫోటోను చూపించారు. దీనిపై లారిస్సా స్పందించారు. ‘‘నా పాత ఫొటోను వాడి నన్ను సీమా, సరస్వతి అంటున్నారు. నేను బ్రెజిలియన్.. ఇది ఓ పొలిటికల్ డ్రామాలా ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు.