మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని అల్విన్ కాలనీలో ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి. పదేళ్ల బాలుడు జయశిత్ చౌహన్ సైకిల్ తొక్కుతూ కింద పడిపోగా అదే సమయంలో బాలుడిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించిన వైద్యులు