విజయవాడలో బాంబు కలకలం.బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ ఫోన్‌కాల్.కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.బీసెంట్ రోడ్డులో తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్.షాపులను క్లోజ్ చేయించిన పోలీసులు..