ఈ ముగ్గురు బాలీవుడ్ సూపర్ స్టార్స్ ను పోలివుండి... సేమ్ టూ సేమ్ వాళ్ల లాగానే ఇమిటేట్ చేస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్రెండింగ్ లో ఉంది. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ డూప్ వీడియో.