బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ విరాట్ కోహ్లీని డ్యాన్స్ చేయమని అడగగానే... పఠాన్ సినిమా పాటకు ఇద్దరు కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియో ఐపీఎల్ 2025 ఓపెనింగ్ కే హైలైట్ గా మారింది.