సికిందర్ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాంలో సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నటి రష్మిక కు తనకు 31 సంవత్సరాల గ్యాప్ ఉంటే... మీకు ప్రాబ్లమ్ అన్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.