ఇంగ్లాండ్‌లోని ష్రాప్ షైర్ కౌంటీ విట్చర్చ్లో ఓ కాలువ కింద భారీ సింక్ హోల్ ఏర్పడింది. పలు పడవలు దాంట్లో చిక్కుకున్నాయి. పడవల్లో సుమారు 12 మంది ఉన్నారు.