మద్యం మత్తులో అతివేగంగా BMW కారును నడిపిన మహిళ... వేగంగా వచ్చి హైదరాబాద్ మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయలయ్యాయి. ఈ సీసీ వీడియో చేస్తే.... భయంకరంగా ఉంది.