బీహార్ ఎన్నికలు 2025 నవంబర్ 14న ఓట్ల లెక్కింపుకు ముందు, పాట్నాలోని బిజెపి కార్యకర్తలు కలిసి లడ్డూలు తయారు చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.