బిజెపి ఎంపి ఖాగెన్ ముర్ము వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా.... కొంద మంది అల్లరి మూకలు.... రాళ్లతో దాడి చేశాయి. దానితో... తీవ్ర గాయాలతో రక్తస్రావంతో ముఖం నిండిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు.