ముంబై నుండి బ్యాంకాక్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు. పక్షి గూడును గుర్తించి ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్‌కి చూపెట్టిన ప్రయాణికుడు. ఎయిర్ హోస్టెస్ అప్రమత్తమై పైలట్‌కి చూపించడంతో.. వెంటనే గ్రౌండ్ స్టాఫ్‌కు కాల్ చేసిన పైలట్. విమానంలో పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను తొలగించిన సిబ్బంది. దీంతో 3 గంటలు ఆలస్యంగా బయలుదేరిన విమానం