అస్సాంలోని బిలాసిపుర ఎమ్మెల్యే సంషుల్ హుడా కోపోద్రిక్తుడయ్యాడు. బ్రిడ్జి శంఖుస్థాపన కార్యక్రమంలో రెడ్ రిబ్బన్ కు బదులుగా పింక్ రిబ్బన్ ఉన్నందుకు వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. అరటి చెట్టుతో తలపై కొట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.