ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యువకుడు... అది వేగంగా ప్రయాణిస్తున్న లారీ వెనుక... బైక్ తో చిత్ర విచిత్రంగా విన్యాసాలు చేస్తున్నాడు. వీటిని వివిధ కెమెరాలలో రీల్స్ కోసం బందిస్తున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.