TNR కళ్యాణమండపం దగ్గర అష్టలక్ష్మి ఆలయం వద్ద నిమిషంలోనే బైక్ చోరీ చేసిన దుండగులు. ఉదయం 3 గంటలకు ఇద్దరు దుండగుల దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.