మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు అని చెరువులు లాగా మారాయి.సతారా జిల్లాలోని ఒక గ్రామంలో ఓ వ్యక్తి బురద రోడ్లో బండి నడపలేక భుజాన వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.