బీహార్ ఎన్నికల ప్రచారంలో.... బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ హెలికాప్టర్ పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింద. చెడు వాతావరణం కారణంగా పైలట్ ఈ ల్యాండింగ్ చేశాడాని... ఎంపీ తెలిపారు. అందరు సేఫ్ గా ఉన్నామాని తెలిపాడు.