బల్లార్షా గ్రామపరిధిలోని కార్వా బల్లార్షా జంగల్ సఫారీ లో బఫర్ జోన్లో దర్శనమిచ్చిన పులి. అటవీ ప్రాంతం నుండి గ్రామం వైపు సంచరిస్తున్న పులి దృశ్యాలు . సెల్ ఫోన్ లో బంధించిన పర్యాటకులు..