బెంగళూరు పౌర అధికారులు సరికొత్త శిక్షను విధించారు. ఎవరైతే రోడ్డుపై చెత్త వేస్తారో వారిని గుర్తించి.... ఆ చెత్తను తీసుకెళ్లి వారి ఇంటి ముందే పోస్తారు, అదేవిధంగా... రూ. 2000 ఫైన్ కూడా వేస్తున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.