సిరాజ్ బౌలింగ్ లో బెన్ స్టోక్స్ అడ్డం పడ్డాడు. సిరాజ్ వేసిన హార్డ్ డెలివెరీకి బంతి తగలడంతో అక్కడే నేలకు పడిపోయాడు.