రీంనగర్ జిల్లా రేకుర్తిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఎలుగుబంటి కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గతంలో కూడా రేకుర్తిలో ఎలుగుబంటి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టి, స్థానికులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.