లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో దిగ్వేశ్ వివాదానికి దిగడమే దీనికి కారణం.