ఢాకా సహా అనేక ప్రాంతాల్లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సీసీటీవీ వీడియోల్లో జనాలు బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.